మళ్ళీ వాయిదానా…!

23/01/2017,01:17 PM

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని డాలి డైరెక్ట్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన మరోమారు శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక [more]

అసలు మొదలవ్వాలే గాని…!!

23/01/2017,12:35 PM

తొమ్మిదేళ్ల గ్యాప్ తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు తన స్టామినా ఏంటో ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో మరోసారి నిరూపించాడు. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దుమ్ముదులుపుతున్న ‘ఖైదీ….’ చిత్రం కొత్త రికార్డులని సృష్టించే పనిలో పడింది. ఇక ‘ఖైదీ…’ చిత్రం 150  వ [more]

తమిళుల స్పూర్తితో ఆంధ్రులకి ప్రత్యేక హోదా కోసం పోరాటానికి పిలుపు

22/01/2017,09:40 PM

తమిళనాడు రాష్ట్రంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ సాంప్రదాయమైన జల్లికట్టు నిర్వహణపై విధించిన నిషేధం పై నిరసన తెలుపుతూ పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆలోచింపజేసిన తీరు అభినందనీయమని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. తమిళుల ఐకమత్యం దేశ ప్రజలకు ఎంతో నేర్పిందని కొనియాడారు. ఇప్పుడు తమ ఆత్మ గౌరవాన్ని [more]

కాటమరాయుడు ఆడియో డేట్ వచ్చేసింది!!

21/01/2017,03:00 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాడు. ఏపీలో ఉన్న అతి భయంకరమైన సమస్యలపై పోరాడుతూ ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపెడుతున్నాడు. మరోవైపు సినిమాల్లో కూడా తన దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. తాజా చిత్రం ‘కాటమరాయుడు’ షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో పక్క త్రివిక్రమ్ [more]

అసలు నిజమేమిటో!!

21/01/2017,02:00 AM

చాలాకాలం నుండి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని దూరం పెడుతున్నాడని తెగ వార్తలొస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ కూడా పవన్ ని ప్రతి విషయంలో హైలెట్ చెయ్యడం మానేసింది. ఏదో పిలిచాము వస్తే వస్తాడు… లేదా మానేస్తాడు అనే ధోరణిలో మెగా ఫ్యామిలీ ఉంటోంది. అయితే మీడియా మాత్రం [more]

బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్

18/01/2017,11:32 AM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా వుండే వారు చాలా తక్కువ మంది. పవన్ కళ్యాణ్ తో చనువు పెరిగే స్నేహ బంధం ఏర్పడటం అందరితోటి జరిగే పని కాదు. కానీ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమ వర్గాలలో వున్నా కొద్ది [more]

పవర్ స్టార్ తన బదులు తన నిర్మాతని పంపాడట

11/01/2017,01:00 AM

ఇటీవల జరిగిన మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ చిత్రం ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడుక కి మెగా ఫామిలీ, మెగా అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు, చిరంజీవి సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ హాజరై ఘనంగా జరిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మెగా ఫామిలీ లోని ఏ ఇతర [more]

ఎట్టకేలకు నోరు విప్పాడండి !!

07/01/2017,05:44 PM

పవన్ కళ్యాణ్ తన అన్న తొమ్మిదేళ్ల తర్వాత నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150 ‘ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరు కావడంలేదని అర్ధమైపోతుంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో పవన్ అసలు ఖైదీ…. ఫంక్షన్ కి హాజరవుతాడా? లేక అన్నకి హ్యాండ్ ఇస్తాడా? అని ఒకటే వార్తలు [more]

ఎలాగైనా రప్పించారంటే… చాలు!!

05/01/2017,03:30 AM

ఇప్పటిదాకా చిరంజీవి 150  వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150 ‘ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబందించిన టెంక్షన్ పడ్డ చిరు, చరణ్ లు ఇప్పుడు మరో విషయం లో టెంక్షన్ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అసలు ‘ఖైదీ..’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు విజయవాడలో జరగాల్సి [more]

అటువంటి నటుడు ఉండటం గర్వకారణం :పవన్ కళ్యాణ్

02/01/2017,11:00 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీ కార్య కలాపాలను, తాను ఇచ్చిన సినిమా కమిట్మెంట్స్ ను సమతుల్యం చేసుకుంటూనే సమకాలీన సమస్యలపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు తన సలహాలు సూచనలు అందిస్తూ, మరి కొన్ని క్లిష్ట సందర్భాలలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ తన [more]

1 2