బాబు పన్నీరా? తన్నీరా?

24/01/2017,06:00 AM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం  యువత అడుగులు వేస్తోంది ఈ నెల 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ ను ఇందుకు వేదికగా చేసుకుంది. యువతకు మద్దతుగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ప్రజాసంఘాలతో పాటు సినీనటులు పవన్ [more]

జల్లికట్టుకు…ప్రత్యేక హోదాకు పొంతన లేదు : చంద్రబాబు

23/01/2017,03:21 PM

ఏపీ కి ప్రత్యేక హోదా కోసం తమిళనాడు తరహాలో  ఆందోళనలకు సిద్ధమవ్వాలన్న రాజకీయ పార్టీల నిర్ణయంపై ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు.  దావోస్ పర్యటన విశేషాలను వివరిస్తున్న క్రమంలో జల్లికట్టు  కోసం తమిళ నాడులో జరుగుతున్న ఆందోళన మాదిరి ఉద్యమాలకు వైసీపీ., జనసేన పిలుపునివ్వడం., వామపక్షాలు కూడా వాటికీ మద్దతివ్వడంపై [more]

సీఎం + సీఈఓ + సీఓఓ = చంద్రబాబు

22/01/2017,12:44 PM

అవును ఎపి ముఖ్యమంత్రి ఒక ఎగ్జిక్యూటివ్‌లా మారిపోయారు. సాదార‌ణంగా రాజ‌కీయ నేత‌ల‌కు, అధికారుల‌కు విదేశీ ప‌ర్యటనలు రిఫ్రెష్‌మెంట్‌లాంటివి. రిలాక్స్ అవ్వడానికి చిక్కే స‌మ‌యం….. అయితే చంద్రబాబు మాత్రం దావోస్ ప‌ర్యట‌న‌ స‌మ‌యంలో ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లా మారిపోయాట‌. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల ప‌ర్యట‌న‌లు ఎలా ఉంటాయో [more]

ఐదంచెల భద్రతలో ముఖ్యమంత్రి

21/01/2017,04:30 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతను మరింత పెంచారు. మావోల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎంకు భద్రత పెంచినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో పాటుగా మరికొందరు [more]

చంద్రబాబు కల నెరవేరనివ్వబోమంటున్న కామ్రేడ్

20/01/2017,09:55 PM

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భీమ్ ఆప్ మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రవేశ పెట్టిన ఎ.పి పర్స్ ఆప్ లు కాష్ లెస్ లావాదేవీలు చేపట్టే ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపకపోగా ప్రైవేట్ సంస్థ పైగా విదేశీయుల పెట్టుబడితో వ్యాపారం [more]

ఏపీలో అపార వనరులు : చంద్రబాబు

20/01/2017,04:59 AM

ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్ధిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో ‘మెకెన్సీ గ్లోబల్’ముఖ్యభూమిక పోషించాలని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.  ఇందుకోసం సంస్థలోని ప్రతిభావంతులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని  ముఖ్యమంత్రి కోరారు.    దావోస్ ప్రపంచ [more]

బాహుబలి…శాతకర్ణి…చంద్రబాబు

18/01/2017,03:37 PM

ఎపి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు, చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు భ‌లే విస్తుగొలుపుతున్నాయి. వారు ఏ ఉద్దేశంతో ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు చేస్తున్నారో గాని బ‌య‌ట ప్ర‌పంచానికి మాత్రం ఆ లోతు అంతు ప‌ట్ట‌డం లేదు. అర్థం కావ‌డం లేదు. చంద్రబాబు రాజధాని సినిమా చూపిస్తున్నారని చలోక్తులూ విన్పిస్తున్నాయి. రాజమౌళి సెట్ [more]

సొంత పార్టీలో చంద్రబాబుకు తలనొప్పి

18/01/2017,12:34 PM

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉంటున్నారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్నా తమకు పదవులు దక్కడం లేదని, నిన్న గాక మొన్న వచ్చిన వారికి వెంటనే పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లు తమ అసంతృప్తిని నేరుగా అధినేత వద్ద వెళ్లగక్కక పోయినా…ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద [more]

విశాఖలో హైస్పీడు ఇంజన్లు, రైలు పెట్టెల కర్మాగారం, ప్రపంచశ్రేణి సంస్థ సంసిద్ధ

17/01/2017,10:03 AM

అమెరికా, రష్యా సహ 13 దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు కలిగివున్న ‘ప్రతిష్ఠాత్మక స్టాడ్లర్ రైల్ మేనేజ్‌మెంట్ ఎ.జి’ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో రైలింజన్లు, రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పశ్చిమ బంగలోని కాంచరపారాలో ఉత్పత్తి కర్మాగారాన్ని కలిగి ఉన్న ‘స్టాడ్లర్ రైల్’ కంపెనీ [more]

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం : చంద్రబాబు

16/01/2017,07:12 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజు దావోస్ పర్యటన విజయవంతమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి దావోస్ లో పర్యటించారు. తొలుత చంద్రబాబు స్టాడ్లర్ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించారు. స్టాడ్లర్ సంస్థ స్పీడ్ రైళ్లు, కోచ్ లు, ఇంజన్ల తయారీలో ప్రఖ్యాతి గాంచిన సంస్థ. తమ రైలు [more]

1 2 3 4