ఇద్దరు చంద్రులకీ కేంద్రం షాక్..!

22/03/2017,01:00 AM

ఇద్దరు చంద్రులకీ కేంద్రం షాక్..!ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పెంపు ఖాయమంటూ ఈ మధ్య అంచనాల ఊపు అందుకున్న సమయంలో మంగళవారం కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర [more]

‘డబుల్’ మీద గుబులేల?

18/03/2017,06:00 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళుతున్నారు. ఇంటింటికి మంచినీరు ఇవ్వకుంటే ఇక ఓట్లు అడగనన్న కేసీఆర్ అసెంబ్లీలో మరో సంచలన ప్రకటన చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను రెండేళ్లలో నిర్మించకుంటే ఇక ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు [more]

కేసీఆర్ కు ఆ అవసరం ఏమొచ్చింది?

16/03/2017,07:00 AM

కేసీఆర్ ఈ మధ్య బీసీల జపం చేస్తుండటంతో ముందస్తు ఎన్నిలకు వెళతారని అందరూ భావించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2018 లోనే ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. అయితే కేసీఆర్ ఈరోజు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. [more]

కేసీఆర్ సర్వేలో నిజమెంత?

10/03/2017,10:12 AM

కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలతో పాటు విపక్ష ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సర్వే నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. సర్వే నిర్వహించి ఆ నివేదికను బయటపెట్టడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సర్వే నిర్వహించుకోవడంలో అర్థముందని, ఇతర పార్టీల సభ్యుల పనితీరుపై సర్వే నిర్వహించాల్సిన అవసరమేముందంటున్నారు. అసలు సర్వే ఏ [more]

కేసీఆర్ దెబ్బకు నోటిఫికేషన్ రద్దు

03/03/2017,10:00 AM

తెలంగాణలో గురుకులాల్లో టీపీపీఎస్సీసీ జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దుచేశారు. గురుకులాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టులకు టీపీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలంటే 60 శాతం మార్కులు తప్పనిసరిగా [more]

కేసీఆర్ ఎన్నికల ప్రచారం షురూ చేస్తారా?

03/03/2017,09:47 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఆయన జిల్లాల పర్యటన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసన తర్వాత జూన్ లో కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారయ్యే అవకాశముంది. ఈ ఏడాది జూన్ 2 నాటికి తెలంగాణ సర్కార్ [more]

జనం సొమ్ముతో కేసీఆర్ జల్సా : ఉత్తమ్

25/02/2017,08:00 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కాంగ్రెస్ నేతలను సన్నాసులు అని తిట్టడాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మూడేళ్లుగా కేసీఆర్ [more]

శ్రీవారికి ఆభరణాలను సమర్పించిన కేసీఆర్

22/02/2017,10:01 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల తిరుమల శ్రీవారికి ఆభరణాలను సమర్పించారు. తొలుత స్వామివారికి సమర్పించనున్న సాలిగ్రామ హారం, మకరకంఠికి టీటీడీ పూజారులు కేసీఆర్ దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. తర్వాత స్వామి వారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తిరుమల వెంకన్నకు ఆభరణాలను సమర్పిస్తారని కేసీఆర్ మొక్కుకున్నారు. [more]

తిరుమల చేరుకున్న కేసీఆర్….

22/02/2017,01:00 AM

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ‌్వరుని మొక్కు తీర్చుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి సీఎం కేసీఆర్ కుటుంబం బస చేసింది. రాత్రికి అతిథి గృహంలోనే బస చేయనున్నారు. రేపు ఉదయాన్నే శ్రీవారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని, తెలంగాణ మొక్కులును చెల్లించనున్నారు. మంత్రులు, ఇతర [more]

తిరుపతిలో కేసీఆర్ స్వాగత పోస్టర్లు

21/02/2017,09:58 AM

తిరుమలలో కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకోనున్న కేసీఆర్ పద్మావతి గెస్ట్ హౌస్ లో బసచేస్తారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు. కేసీఆర్ వెంట ఆ‍యన కుటుంబ సభ్యులతో పాటు మంత్రివర్గ సహచరులూ [more]

1 2 3 6
UA-88807511-1