అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తే….?

26/03/2017,09:23 AM

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అఖిల ప్రియకు మంత్రిపదవి లభిస్తే అతి చిన్న వయసులో మంత్రి అవుతారు.అయితే ఇక్కడ చిన్న సమస్య ఉంది. భూమా అఖిలప్రియ వైసీపీ [more]

లాఫింగ్ స్టాక్ తో లాంగ్ ఇన్నింగ్స్ సాధ్యమా? లీడర్ vs క్రికెటర్

26/03/2017,12:00 AM

సేవే పరమావధి. అందుకు పదవి ఒక మార్గం మాత్రమే అనుకునే వారు పూర్వకాలం రాజకీయనాయకులు. ప్రజాసేవకు ఒక చక్కని బాటగా రాజకీయాలను చూసేవారు. ఒక్కసారి రాజకీయరంగంలోకి ప్రవేశించిన తర్వాత కుటుంబాల సహా సర్వస్వం త్యాగం చేసేవారు. అది గతం. తాజాగా తమ వ్యాపార,వ్యవహారాలకు అండగా, తాము చేసే అక్రమాలకు [more]

జబర్దస్త్ రోజాకు ఏమైంది?

25/03/2017,02:00 PM

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా గత కొద్దిరోజులుగా వెనక్కు తగ్గినట్లే కన్పిస్తోంది. గతంలోని దూకుడు రోజాలో కన్పించడం లేదు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులందరూ పోడియం వైపు వెళ్లినా రోజా ఎక్కడో వెనక నించుని కన్పిస్తున్నారు. బయట మీడియాతో మాత్రం రోజా మాట్లాడుతున్నారు కాని సభలోపల మాత్రం [more]

హైదరాబాద్ కు ఉగ్రదాడి ముప్పు తప్పిందా?

25/03/2017,08:08 AM

పాతబస్తీలో తుపాకులు బయట పడ్డాయి. ఒక ఇంటిలో దొరికిన ఈ గన్స్ తో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆరుగన్స్ ఒక ఇంటిలో దొరకడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ గన్స్ తో యువకులు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న కోణంలో పోలీసులు విచారణ ఆరంభమైంది. తీగ లాగితే కొండ [more]

ఈ రాష్ట్రాన్నీ వదలేది లేదంటున్న షా…

25/03/2017,01:00 AM

వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీ మరో రాష్ట్రంపై కన్నేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లను దక్కించుకున్న తరహాలోనే ఇప్పుడు త్రిపుర పై కమలనాధుల దృష్టిపడింది. త్రిపులో సీపీఎం అధికారంలో ఉంది. మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే [more]

చంద్రబాబు, కేసీఆర్ లో అంత ఉత్సాహం ఎందుకో?

24/03/2017,09:00 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల ఖాయమైంది. అయితే ఇది ఇద్దరికే ఒక విషయంలో కలిసొస్తుందంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు నియోజకవర్గాల పెంపు బాగా ఉపయోగపడుతుంది. అందుకే నియోజకవర్గాల పెంపు ఖాయమనగానే ఇద్దరూ హ్యాపీ..హ్యాపీ మూడ్ లోకి వచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే [more]

ఏపీ, తెలంగాణాల్లో ఎమ్మెల్యే సీట్ల పెంపుదల ఇలా…

23/03/2017,10:00 PM

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు చర్యలు వేగవంతమయ్యాయి. వచ్చే బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ అంశం రావొచ్చని హోంశాఖ వర్గాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు సవరణలు సూచిస్తూ హోంశాఖ కేబినెట్‌ నోట్‌ [more]

ఈ యూపీ సీఎం దేశంలోనే నెంబర్ వన్ అవుతారా?

23/03/2017,09:00 PM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు ఇప్పుడు ఫుల్లు ఫాలోయింగ్ ఉంది. ముఖ్యమంత్రి గా వచ్చి ఐదు రోజుల్లోనే ఐదు సంచలనాత్మకమైన నిర్ణయాలను యోగీని ఎక్కడకో తీసుకెళ్లాయి. మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రిగా మారిన యోగి ఏం చేస్తారులే? అన్న ఊహాగానాలకు తెరదించుతూ ఇప్పుడు యూపీలో ‘ముఖ్యమంత్రి అంటే యోగి’ [more]

ఎవరా కోటీశ్వరులు?

23/03/2017,05:00 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను వేలం వేయక తప్పేట్లు లేదు. అపరాధ రుసుం చెల్లించాలంటే జయలలిత ఆస్తులను వేలం వేయక తప్పేట్లు లేదు. జయలలిత గత శాసనసభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫడవిట్ లో తనకు 117 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే [more]

వైఎస్ లాగా పాదయాత్ర చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తా..!

23/03/2017,02:16 PM

కాంగ్రెస్ లో శపథాలు పెరిగిపోతున్నాయి. పవర్ లోకి వచ్చే మాట పక్కన బెడితే ముందు శపథాలు చేసి మరీ క్యాడర్ లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిన్న గాక మొన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత [more]

1 2 3 89
UA-88807511-1