తన జిమ్ విన్యాసాలను ప్రదర్శిస్తున్న బాలీవుడ్ భామ

27/02/2017,07:51 PM

శ్రీలంక దేశస్థురాలైనప్పటికీ బాలీవుడ్ లో తెరాన్గ్రేటం చేసిననాటి నుంచి మన ప్రేక్షకులకు బాగా అలవాటైపోయిన కథానాయిక జాక్వెలైన్ ఫెర్నాండేజ్ గత కొంత కాలంగా సినిమాలతో కంటే సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే తన ఫోటోల ద్వారానే ఎక్కువ ఫేమస్ అవుతోంది. ఇటీవలి కాలంలో సినిమా షూటింగ్స్ నుంచి [more]

డైరెక్టుగా చెప్పేసినట్టేనా..!!

27/02/2017,04:40 PM

చిరంజీవి 150 వ చిత్రంగా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ కలెక్షన్స్ జాతర ముగియక ముందే చిరు 151 మూవీ గురించి చర్చ మొదలైపోయింది. చిరు రాజకీయాలపరంగా సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చి చాలాకాలం తర్వాత రాజకీయాలకన్నా సినిమాలే కరెక్ట్ అని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి [more]

5 మిలియ‌న్ వ్యూస్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` టీజ‌ర్‌

27/02/2017,04:36 PM

ఆర్య నుండి సరైనోడు వ‌ర‌కు డిఫ‌రెంట్‌ చిత్రాల‌తో తెలుగు చిత్ర‌సీమలో స్టైలిష్ స్టార్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్‌. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌రైనోడు చిత్రంతో త‌న స్టామినాను మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నబ‌న్ని తెలుగు చిత్ర సీమ‌లోనే కాదు, మ‌ల‌యాళ సినీ పరిశ్ర‌మ‌లో కూడా త‌న‌దైన ఇమేజ్‌ను [more]

కింగ్ నిర్మాణంలో ఈ కుర్ర హీరో మరోసారి నటిస్తున్నాడు

27/02/2017,02:23 PM

2013 డిసెంబర్ నెలలో అతి చిన్న సినిమాగా విడుదలై కుటుంబ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో అద్భుతమైన విజయాన్ని అందుకోవటమే కాకుండా 2014 జనవరి నెలలో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఎవడు చిత్రాల పోటీని [more]

కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్బస్టర్… ఇప్పుడు బాలీవుడ్ కి

27/02/2017,02:20 PM

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ దర్శకుడిగా తుపాకీ వంటి ఘన విజయం తరువాత అదే కాంబినేషన్ లో కత్తి చిత్రం రూపొందగా తమిళ ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మ రథం పట్టిన సంగతి విదితమే. అయితే ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని ముందుగా [more]

మళ్ళీ ఫామ్ లోకి వస్తాడట!!

27/02/2017,02:12 PM

సినిమాల్లో కామెడీ వేషాలు వేసుకుంటూ ఉన్నట్టుండి ప్రొడ్యూసర్ అవతరమెత్తి బడా సినిమాలను బడా స్టార్స్ తో నిర్మించి వార్తల్లోకెక్కిన బండ్ల గణేష్ ఇప్పుడు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఎటువంటి సినిమా నిర్మాణం చేపట్టకుండా గమ్మున కూర్చున్న బండ్ల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే [more]

వరుసగా రెండవ సారి అరుదైన గౌరవం దక్కించుకున్న ఇండియన్ భామ

27/02/2017,02:07 PM

ప్రపంచ దేశాలన్నిట్లో ఏ భాషలో చిత్రాలు నిర్మితమవుతున్న అందరికీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లపై ప్రత్యేకమైన మోజు, గౌరవం వుంటుంటాయి. సినిమా పరిశ్రమకి సంబంధించిన పురస్కారాలలో ఆస్కార్ తరువాతే తక్కిన వాటికి స్థానం ఉంటుంది అనటంలో అతిశయోక్తి ఉండదేమో. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా [more]

టైటిల్ మాత్రమే విన్నర్.. రిసల్ట్ ఏమో లూసర్

27/02/2017,12:53 PM

ఈ నెల 24 న విడుదలైన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రాన్ని నిర్మాతలు దాదాపు 25 కోట్ల రూపాయలకి ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ను విక్రయించారు. అయితే ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో విజయాలుగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, [more]

సత్యభామలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన భామ

27/02/2017,12:46 PM

తాజాగా సౌత్ సినిమా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన నట జీవితంలో దశాబ్ద కాలం పూర్తి చేసుకుని నేటి తరం లో చాలా అరుదుగా కథానాయికలకు దక్కే ఈ రికార్డు ని సాధించింది. 2007 లో తేజ దర్శకత్వంలో నటించిన లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా [more]

అప్పుడయిపోయింది… ఇక ఇప్పుడు మిగిలింది!!

27/02/2017,12:37 PM

మెగా స్టార్ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మొహానికి రంగేసుకుని మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక రీఎంట్రీ తోనే మంచి మార్కులు కొట్టేసి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. చిరు కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ ఆరంభం నుండే సంచనాలు క్రియేట్ [more]

1 2 3 158
UA-88807511-1