జైలులో కుతకుతలాడిపోతున్న చిన్నమ్మ

26/03/2017,07:39 PM

టీటీవీ దినకరన్ పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మండిపడుతున్నారట. రెండాకుల గుర్తును చేజార్చుకోవడమే కాకుండా గుర్తును ఎంచుకోవడంలో దినకరన్ విఫలమయ్యారని ఆమె జైలులో తనను కలిసిన వారితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పిందేమిటి? వాళ్లు చేస్తుందేమిటి? ఇలాగేనా పార్టీని నడిపేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు [more]

కాటమరాయుడికి కేటీఆర్ కాంప్లిమెంట్స్

26/03/2017,07:38 PM

పవర్ స్టార్  పవన్  కల్యాణ్ పై తెలంగాణ మంత్రి  కేటీఆర్  ప్రశంసల జల్లు కురిపించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్  కొట్టిన  కాటమరాయుడి సినిమాను మంత్రి కేటీఆర్ చూశారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్  పవన్  పై ట్వీట్ చేశారు. కాటమరాయుడి చిత్ర హీరో పవన్ కల్యాణ‌్ తో [more]

పవన్ పై వర్మ తాజా ట్వీట్ ఇదే

26/03/2017,07:32 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వర్మ మరోసారి  సంచలన ట్వీట్  చేశారు. పవన్ ఫ్యాన్స్ ను నిన్న గేదెలతో పోల్చిన వర్మ ఈరోజు పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. పవన్ కాటమరాయుడి రిలీజ్ కు ముందురోజు పూణేలో ఉంటున్న తన కూతురు ఆద్య బర్త్ డే కు [more]

ధైర్యానికి లక్ష డాలర్ల బహుమానం

26/03/2017,07:09 PM

కాన్సస్ లో తెలగు యువకులపై కాల్పుల కు పాల్పడిన ఘటనలో కాపాడటానికి ప్రయత్నించిన ఇయాన్ గిల్లోట్ ను హూస్టన్ లోని తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించాయి. గిల్లోట్ కు లక్ష డాలర్ల చెక్కును బహుకరించారు. కాన్సస్ లో ఓ బార్ లో కొద్ది రోజుల క్రితం జాత్యహంకార దాడిలో [more]

శభాష్‌ ఐపీఎస్……

26/03/2017,04:23 PM

బాలసుబ్రహ్మణ్యం…..పేరు చెబితేనే నేరస్తులు గడగడలాడే నిఖార్సైన ఐపిఎస్‌ అధికారి…. తన ముందు ధైర్యంగా నిలబడటానికి కూడా స్థాయి చాలని వ్యక్తులు నోటికొచ్చినట్లు దూషిస్తున్నా ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా.., నిగ్రహాన్ని పాటించారు.ప్రజాప్రతినిధులు తిడుతున్నా ఎందుకు మౌనం వహించారంటే….. ఆవేశంతో ఊగిపోయే వారితో మాట కలిపితే మనకు వాళ్లకు తేడా [more]

ఎంపీ., ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని ఆదేశం….

26/03/2017,02:19 PM

రంగంలోకి సిఎం……  ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై  ఎంపీ కేశనేని నాని., ఎమ్మెల్యే బొండా ఉమా దుర్భాషలాడుతూ దాడికి దిగడంపై  ముఖ్యమంత్రి విచారణ జరిపారు. ఆదివారం ఉదయం ఎంపీ నాని., బొండా ఉమా., బుద్దా వెంకన్నలను తన నివాసానికి పిలిపించుకున్న సిఎం వారిని తీవ్రంగా మందలించారు. నేతలు వివరణ ఇచ్చుకునే [more]

రేపట్నుంచి పెన్‌డౌన్…. రవాణా శాఖ ఉద్యోగుల అల్టిమేటం…..

26/03/2017,02:00 PM

బేషరతుగా క్షమాపణ చెప్పాలి….. ఓ నిజాయితీ పరుడైన ఐజీ స్థాయి అధికారికి ఎదురైన చేదు అనుభవంపై రవాణా శాఖ ఉద్యోగులు రగిలిపోతున్నారు.ఐజీ స్థాయి అధికారినే దుర్భాషలాడితే పోలీసులు చర్యలు తీసుకోకుండా రాజీ ప్రయత్నాలు చేయడంపై  మండిపడుతున్నారు. ఎమ్మెల్యేపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడం.,ఎంపీ క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వంతో తేల్చుకుంటామని [more]

మ్యారేజ్ డే…డెత్ డే అయింది….

26/03/2017,01:00 PM

ఇద్దరూ ఉద్యోగస్తులు. ఆర్థికంగా స్థిరపడ్డారు. ఒకరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆరేళ్లు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీఆరు నెలలు కూడా వారి కాపురం సజావుగా సాగలేదు. తప్పు ఎవరిదైనా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది కాస్తా మహిళా పోలీసు [more]

కోదండరామ్ అరెస్ట్

26/03/2017,10:36 AM

ధర్నా చౌక్ ను ఇందిరా పార్కు నుంచి తరలించవద్దని కోరుతూ ప్రజాసంఘాలు చేస్తున్న 2కే రన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే తాజాగా పోలీసులు ధర్నా చౌక్ ను తరలించాలని నిర్ణ‍యం [more]

ఈ పెద్దమనిషికి ఇదేం పాడు బుద్ధి?

26/03/2017,10:32 AM

హైదరాబాద్ లో పెద్ద ఆయనో పారిశ్రామికవేత్త. రాత్రి వేళ తన బీఎండబ్ల్యూ కారులో ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో సాఫ్ట్ వేర్  ఇంజినీర్ అయిన యువతి విధులు ముగించుకుని సోమాజిగూడలోని  తన ఇంటికి క్యాబ్ లో వెళుతుంది.  అయితే పారిశ్రామిక వేత్తకు ఆ యువతిని చూసి కోరిక పుట్టినట్లుంది. [more]

1 2 3 211
UA-88807511-1